Naga Chaitanya - Sobitha | సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య టాలీవుడ్ హీరోయిన్ శోభితని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత చైతూకి తండేల్ రూపంలో పెద్ద హిట్ దక్కింది.
Waves 2025 | ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ముంబై వేదికగా జరుగుతున్న 'వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025)'లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.