Pakistan Ships Banned | జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తున్నది. ఇందులో భాగాంగా పాకిస్థాన్ షిప్‌లు భారత జలాలతోపాటు పోర్టుల్లోకి ప్�
ప్రపంచంలో తెలంగాణదే అతిపెద్ద అస్తిత్వ యుద్ధం. ఇందులో పాటగాళ్లది ముందు వరుస. దిక్కులు పిక్కటిల్లంగ గొంతు చించుకున్నరు. ఆకలి పేగులను మీటి, కమ్మని పాటగ మలిచి.. జన చేతనాన్ని జమచేసిండ్రు.
కృష్ణా నదీజలాల పంపిణీకి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభు త్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది.