ప్రకృతి అందాలకు మారుపేరుగా నిలిచిన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సులో పర్యాటకుల సౌకర్యార్థం అధికారులు మ రో ఐలాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జాతీయస్థాయిలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన 33 మంది పోలీస్ అధికారులకు డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయంలో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.