కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించడంలోనే కాదు, నీటి వాటాలను తేల్చడంలో కూడా నదీ యాజమాన్య బోర్డు పూర్తిగా చేతులెత్తేసింది.
కృష్ణా జలాల సాధనకోసం పదేండ్లుగా తెలంగాణ చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకున్నది. దీంతోపాటు తెలంగాణలో పసుపుబోర్డు, గిరిజన యూనివర్�