బెంగళూరు నగరంలో నీటి సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా నీటి పొదుపు గురించి ఎక్స్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతున్నది.
దేశీయ పేపర్ ఇండస్ట్రీ.. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకున్నది. నీటి వాడకాన్ని ఏకంగా 80 శాతం ఆదా చేసినట్టు సోమవారం ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) ఓ ప్రకటనలో తెలియజేసింది.