కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం నుంచే జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణహిత పక్కనే ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు.
తాగునీ టి ఎద్దడి నివారణకు అవసరమైతే రైతుల బోర్లను లీ జుకు తీసుకుంటామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు చిన్నారెడ్డి పేర్కొన్నారు. కరువు దృష్ట్యా ఇంటింటికీ సరఫరా అవుతున్న నల్లా నీటిని పొదుపుగా వాడుకోవాలని, �