ఆరోగ్యాన్ని అందించే ఆహారాలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పండ్లు కూడా ఒకటి. ఈ క్రమంలోనే సీజనల్గా లభించే పండ్లతోపాటు మార్కెట్లో మనకు తరచూ లభించే పండ్లను చాలా మంది తింటుంటారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు కేంద్రే బాలాజీ మరో కొత్త రకమైన పంటకు శ్రీకారం చుట్టాడు. గతంలో యాపిల్ సాగు చేసి రాష్ట్ర ఉత్తమ రైతుగా అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీద�