Viveka Murder Case | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయానా బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది.
Viveka murder case | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్‌రెడ్డి స్వయానా బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.