దూరం నుంచి చూస్తే మామూలు గుట్టల్లా కనిపిస్తున్నా.. నిజానికి అవి ‘చెత్త’గుట్టలు. వరంగ ల్ నగరంలోని రాంపూర్ డంపింగ్ యార్డు పరిస్థితి ఇదీ. రోజురోజుకూ పెరుగుతున్న చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నది.
దుండిగల్ 14.5 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్‌తో కలిసి శుక్రవారం ఆయన ప�