అధికారుల పని తీరుపై జడ్పీటీసీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిధులు ఇచ్చినా నిర్దేశిత గడువు ప్రకారం అభివృ�
పొలంలోకి దిగి కూలీలతో కలిసి వరి నాటు వేశారు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి. మంగళవారం శాయంపేట నుంచి వెళ్తూ కొప్పుల శివారు పొలంలో మహిళా కూలీలు వరి నాటు వేస్తుంటే చూసి ఆగారు.