‘పంటలు కొనే దిక్కు లేదు.. మద్దతు ధర ఊసే లేదు.. రైతుబంధు కొందరికే.. రైతు రుణమాఫీ సగం సగం.. రైతుబీమా ప్రీమియం గురించి పట్టింపు లేదు.. కాంగ్రెస్ అడ్డగోలు పాలనలో తెలంగాణ అన్నదాతలు ఆగం అవుతున్నరు’ అని ఖమ్మం జిల్ల�
వరంగల్ వేదికగా 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ పచ్చి మోసమని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు.