నాడే ఉధృతంగా బంద్‌లు, రాస్తారోకోలు, నాయకుల అడ్డగింతలుఆది నుంచీ మోసం చేస్తున్న కేంద్ర సర్కారుఇచ్చేది లేదని ఇటీవల తేల్చి చెప్పిన బీజేపీకేంద్రం ధోకాపై మండిపడుతున్న ఉమ్మడి జిల్లావాసులువరంగల్, ఏప్రిల్ 14 (
సమష్టి కృషితో గ్రామాభివృద్ధిపక్కా ప్రణాళికతో సమస్యలు దూరంఅందుబాటులోకి సకల సదుపాయాలుఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలుభీమదేవరపల్లి, ఏప్రిల్ 14:ఒకప్పుడు సరైన సదుపాయాలు లేక, సమస్యలున్న చిన్న పల్లె..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకోవాలిరాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ట్రైసైకిళ్లు, బ్యాటరీ త్రీవీలర్లు, ల్యాప్‌టాప్‌ల పంపిణీనయీంనగర్�
ఓటర్ల తుది జాబితా విడుదల278 పోలింగ్ స్టేషన్ల ప్రకటనమోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాల నియామకంనేడు డివిజన్లవారీగా రిజర్వేషన్లు ఖరారులాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ల ఎంపికరాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంల�
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి, మాజీ ఎంపీ సీతారాంనాయక్మడికొండ, ఏప్రిల్ 14 : కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. 53వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, క�
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణఅర్బన్ జిల్లాలో 685 మంది లబ్ధిదారుల ఎంపికమంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం చేతుల మీదుగా పంపిణీహన్మకొండ, ఏప్రిల్ 14 : రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర
ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగిందిమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యంఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వాకింగ్ ట్రాక్‌కు శంకుస్థాపనహన్మకొండ, ఏప్రిల్ 14 : రాష్ట్ర ముఖ్
వరంగల్ సెంట్రల్ జైల్లో నర్సరీ నిర్వహణపూలు, పండ్లు, ఔషధ మొక్కల పెంపకంనందనవనాన్ని తలపిస్తున్న జైలు ఆవరణహరితహారానికి ఇక్కడి నుంచే మొక్కల సరఫరాఆకర్షణీయంగా చేపల చెరువుసత్ప్రవర్తన కలిగిన ఖైదీలతో పనులుక
పదో తరగతి వార్షిక పరీక్షల్లో అమలుకొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయంమే 17 నుంచి ఇయర్లీ ఎగ్జామ్స్భూపాలపల్లిరూరల్, ఏప్రిల్ 13 :కొవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను జాగ�