ఓటర్ల తుది జాబితా విడుదల278 పోలింగ్ స్టేషన్ల ప్రకటనమోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాల నియామకంనేడు డివిజన్లవారీగా రిజర్వేషన్లు ఖరారులాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ల ఎంపికరాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంల�
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి, మాజీ ఎంపీ సీతారాంనాయక్మడికొండ, ఏప్రిల్ 14 : కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. 53వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, క�
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణఅర్బన్ జిల్లాలో 685 మంది లబ్ధిదారుల ఎంపికమంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం చేతుల మీదుగా పంపిణీహన్మకొండ, ఏప్రిల్ 14 : రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర
ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగిందిమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యంఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వాకింగ్ ట్రాక్‌కు శంకుస్థాపనహన్మకొండ, ఏప్రిల్ 14 : రాష్ట్ర ముఖ్
వరంగల్ సెంట్రల్ జైల్లో నర్సరీ నిర్వహణపూలు, పండ్లు, ఔషధ మొక్కల పెంపకంనందనవనాన్ని తలపిస్తున్న జైలు ఆవరణహరితహారానికి ఇక్కడి నుంచే మొక్కల సరఫరాఆకర్షణీయంగా చేపల చెరువుసత్ప్రవర్తన కలిగిన ఖైదీలతో పనులుక
పదో తరగతి వార్షిక పరీక్షల్లో అమలుకొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయంమే 17 నుంచి ఇయర్లీ ఎగ్జామ్స్భూపాలపల్లిరూరల్, ఏప్రిల్ 13 :కొవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను జాగ�
భవిష్యత్ అంచనాలకు తగ్గట్టుగా అభివృద్ధినగరానికి నియో మెట్రో రైలు తీసుకొస్తాంమామునూరు ఎయిర్పోర్ట్ బాధ్యత నాదే..రూ.1589 కోట్లతో ఇంటింటికీ రోజూ తాగునీరుగ్రేటర్లో ఉగాదికి ముందే అభివృద్ధి పండుగబల్దియాపై
‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్మరిపెడ పీహెచ్సీ అంబులెన్స్ ప్రారంభం మరిపెడ, మార్చి 30 : ప్రజలకు సత్వర వైద్యం అందించేందుకే మంత్రి కేటీ
ఐనవోలు, మార్చి 30 : ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ, టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవా రం లెక్కించినట్లు ఆలయ ఈవో నాగేశ్వర్రావు తెలిపారు. 33 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.32,98,006, టికెట్ల ద్వారా 82,58,412 మొత్తం రూ.1,15,