సీపీ తరుణ్ జోషి | సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీస్ అధికారులకు సూచించారు.
వరంగల్ అర్భన్ : మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ తల్లిదండ్రులకు సూచించారు. వాహనాలు నడుపుతూ మైనర్లు ఎవరైనా పట్టుబడితే వారి తల్లిదండ్రులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంద�