ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలగించేలా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానానికి సొంత ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య టికెట్ల పోరు తీవ్రమై పెద్దమ్మగడ్డ ప్రాంతంల�