మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా కుటుంబాలు రో డ్డున పడ్డాయ్.. ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం’ అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రాఖీ పండుగ సందర్భంగా గురువారం ప్రయాణ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. రాఖీ కట్టేందుకు సొంతూళ్లకు పయనమైన ఆడబిడ్డలు, చిన్నారులతో ఆర్టీసీ బస్స్టేషన్లు సందడిగా మారాయి. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ సహా ఎక్కడ చూస�