ఆస్తులపై వక్ఫ్‌బోర్డు అధికారాలకు కత్తెర వేయడానికి వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 40 సవరణలకు క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ధరణి పోర్టల్ పునర్నిర్మాణ నిపుణుల కమిటీ సర్వే అండ్ సెటిల్మెంట్శాఖ, వక్ఫ్‌బోర్డు, దేవాదాయశాఖ అధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఆయాశాఖల రికార్డులు, సమస్యలు తదితర అంశాలపై చర్చి