వనపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మ�
గోపాల్పేట మండలం మున్ననూరుకు చెందిన బాలరాజుకు మూడెకరాలు ఉన్నది. ఇదంతా గుట్టల ప్రాంతంలోనే ఉంటుంది. ఇందులో అష్టకష్టాలు పడి సాగుచేస్తే 20 బస్తాల వరి మాత్రమే పండేది.
అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రెండ్రోజులుగా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలకు ఆదివారం కౌటింగ్తో తెరపడింది. నూతన వ్యవసాయ మార్కెట్‌యా�