రైతులందరికీ రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది.
పేదలకు ఉచిత పథకాలను కేంద్రప్రభుత్యం వ్యతిరేకించడాన్ని చూస్తుంటే, కేంద్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్న మ�