రుణమాఫీకి పాస్బుక్కే ప్రామాణికమన్న ముఖ్యమంత్రి రైతు భరోసాకి పాస్‌బుక్కును ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి అని మరోమారు నిరూపితమైంది. కర్షకులపై తనకున్న ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. మిషన్ కాకతీయ, భగీరథతో నీటిగోసను తీర్చాడు. నిరంతర ఉచిత కరెంటుతో చీకట్లను పారద్రోలాడు. సాగులో తెలంగాణ�