చంద్రయాన్ విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పేరు మారుమోగింది. ఆ స్ఫూర్తితో ఆదిత్య ప్రాజెక్ట్‌తో ఏకంగా సూర్యుడినే లక్ష్యంగా పెట్టుకున్నది.
Vyommitra | చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా చంద్రుడిపై దింపిన ఉత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఈ ఏడాది అక్టోబర్‌లో గగన్‌యాన్ మిషన్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది.