ఈవీఎం, వీవీ ప్యాట్ ధ్వంసం కేసు విషయంలో ఏపీలో వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసింది. సీఈవో ఆదేశాల మేరకు పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఐ
పోలింగ్ రోజు ఏదో ఒక పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి ఓటరు స్లిప్ తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అధికారులకు చూపించి బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయడం గతంలో ఉన్న ప్రక్రియ.