VTGCET 2023 | హైదరాబాద్ : సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో( Residential Schools ) 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు విధించిన గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు.
VTGCET-2023 దరఖాస్తు గడువు పొడిగిస్తూ తెలంగాణ గురుకులాల( Telangana Residentials ) సంస్థ నిర్ణయం తీసుకుంది. ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే VTGCET-2023కు ఈ నెల 16వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్�