అర్హులంతా ఓటు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని రుస్తాపురంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని శనివారం ఆమె సందర్శించారు.
అబిడ్స్, నవంబర్ 26 : ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నగరంలో స్పెషల్ సమ్మరి రివిజన్-2021 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. అన్ని �