లోక్సభ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లా ఓటరు తుది జాబి తాను ప్రకటించగా..అధికారుల బదిలీల ప్రక్రియ సైతం మొదలైనది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 14 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు.
మెదక్ : 2022 జనవరిలో ఓటరు తుది జాబితా ప్రకటించే నాటికి ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా క�