Election Commission: ఎపిక్ నెంబర్లు.. ఓటరు ఐడీ నెంబర్లకు చెందిన 20 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించినట్లు ఈసీఐ తెలిపింది. డూప్లికేట్ ఓటర్ ఐడెంటిటీ కార్డు నెంబర్ల సమస్యను పరిష్కరించినట్లు ఎన్నికల సంఘం ప�
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్‌స్థాయి అధికారి (బీఎల్వో) ఉంటారు. వారి వద్ద ఈ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ఉంటుంది. వాటిని పరిశీలించి ఓటు ఉందా.. లేదా ? చూసుకోవచ్చు.