ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో విధానాలున్నాయి.
పరిగి : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ అన�