కర్ణాటకలో ఓటర్ల డాటాకు రక్షణ లేకుండా పోతున్నది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో చిలుమే సంస్థ బెంగళూరు నగర ఓటర్ల సమాచారాన్ని అక్రమంగా సేకరించిన విషయం తెలిసిందే.
Karnataka CM Bommai: ఓటర్ల నుంచి అక్రమరీతిలో డేటాను సేకరిస్తున్నట్లు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైపై ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఎన్జీవో ద్వారా బెంగుళూరు ఓటర్ల నుంచి డేటా సేకరించినట్లు తెలుస్తోంది. సీఎం బ�