దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరిన్ని నూతన కార్లు రావడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో కొత్తగా ఐదు మాడళ్లను విడుదల చేయబోతున్నట్టు దేశీయ, అంతర్జాతీయ వాహన సంస్థలు ప్రకటించాయి.
దేశీయ మార్కెట్‌కు ఫోక్స్‌వాగన్ తమ టైగున్, వర్టుస్ వేరియంట్లలో సరికొత్త మోడల్ కార్లను పరిచయం చేసింది. టైగున్లో రెండు వేరియంట్లను, వర్టుస్లో ఒక వేరియంట్‌ను తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచి టైగున్ �