Home
Telangana
Secunderabad Railway Station Secures Fourth Rank Nationwide In Passenger And Freight Revenue
ఆదాయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నాల్గో స్థానం
ప్రయాణికులు, సరుకు రవాణా ద్వారా దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న రైల్వేస్టేషన్ల జాబితాలో సికింద్రాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో రూ.1,276 కోట్లకుపైగా ఆదాయాన్ని అర్జించింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉన్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులు, సరుకు రవాణా ద్వారా దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న రైల్వేస్టేషన్ల జాబితాలో సికింద్రాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో రూ.1,276 కోట్లకుపైగా ఆదాయాన్ని అర్జించింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉన్నది.
ఈ స్టేషన్ నుంచి రైల్వేకు సంవత్సరానికి రూ.3,337 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతున్నది. పశ్చిమబెంగాల్లోని హౌరా రైల్వేస్టేషన్ రెండోస్థానంలో, చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

