జీహెచ్ఎంసీ ఖజానా నింపుకొనేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లులో బడాబాబులు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలను పట్టించుకోని బల్దియా అధికారులు..
ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ సర్కారు పలు రకాల చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలపై పన్నులు వేసేందుకు ప్రభుత్వం పాత చట్టాల బూజు దులుపుమని ఆదేశాలు జారీచేసింది.