రెండేండ్ల మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారి వియాన్ వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో చోటు సాధించాడు. భారత దేశంలోని 29 రాష్ర్టాల రాజధానుల పేర్లను కేవలం 41 సెకండ్లలో చెప్పడంతో ఈ ఘనత అతడి సొంతమైంది.
గోపీచంద్ (Gopichand) ఈ ఏడాది మారుతి డైరెక్షన్లో ఫన్ ఎంటర్ టైనర్ పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.