త్వరలోనే భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నది. ఇప్పటికే ఈ ఫ్లాగ్షిప్ మాడల్.. తన ప్రత్యేకమైన ఫీచర్లతో ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉంది.
చైనాకు చెందిన వివో.. మరో ఫ్లాగ్షిప్ ఫోన్‌ను సిద్ధం చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్-6 పేరుతో తీర్చిదిద్దిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఫోన్‌కు సంబంధించిన వివరాలన�