నిమ్మకాయలు గుండ్రంగానే ఎందుకుండాలి? పొడవుగానూ ఉండొచ్చుగా. పచ్చగానే ఎందుకు కాయాలి... రంగు రంగుల్లోనూ పండొచ్చుగా... అని ఎవరన్నా మాట్లాడితే ఎండకు పైత్యం చేసిందేమో అని అనుమానించక్కర్లేదు.
మీకు రాత్రి కళ్లు సరిగ్గా కనిపించడం లేదా? మసక మసకగా ఉంటోందా? తరుచూ నోరు ఎండుకపోతున్నదా? ఏ పనిచేసినా కొద్దిసేపటికే అలసిపోతున్నారా? అయితే, మీకు విటమిన్ 'ఏ' లోపం ఉన్నట్లే. ఆకు కూరలు, టమోటాలు, �