శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం సాయంత్రం టేకాఫ్ అయిన UK-880 విస్తారా విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో పైలట్ 20 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాడు.
Hijacking | విమానం బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి హైజాకింగ్ (Hijacking) అని మాట్లాడటం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి.