నవదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లవ్, మౌళి’. అవనీంద్ర దర్శకత్వంలో సి.స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్'. రవికాంత్ పేరేపు దర్శకుడు. మానస కథానాయిక. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర�