సాఫ్ అండర్-20 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన గ్రూపు-బీ పోరు 1-1తో డ్రాగా ముగిసింది.
పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణపై ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశార