బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ ఆ దేశ ఆర్థిక నగరం షాంఘైపై బాగా ప్రభావం చూపింది. ఇటీవల వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సుమారు 9 వేల కేసులు బయటపడ్డాయి.
బీజింగ్: చైనాలో మళ్లీ కోవిడ్-19 కేసులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ�