సీతారాంపురం గ్రామస్తులు శుక్రవారం తాగునీటి కోసం ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాంపురం గ్రామం హరిజనవాడకు రెండు నెలల నుంచి తాగునీరు అందడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామాలు, మండలాలు, జిల్లాలకు అందించే అవార్డులను అత్యధిక సంఖ్యలో కైవసం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గతంలో ఈ అవార్డులు తెలంగాణకు భారీగా వచ్చిన విషయం తెలిసింద�