చంద్రుడిపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఇటీవల రికార్డు సృష్టించిన ఇస్రో.. తాజాగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది.
MS Dhoni: విక్రమ్ మాడ్యూల్ ల్యాండింగ్‌ను ధోనీ వీక్షించాడు. టీవీలో చూస్తూ అతను ఆ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. కోట్లాది మంది మూన్ ల్యాండింగ్‌ను టీవీల్లో చూసిన విషయం తెలిసిందే.