దండకారణ్యం స్పెషల్ జోన్ నుంచి ‘వికల్ప్' పేరుతో మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. అడవి నుంచి బయటికి వచ్చిన కోసాల్ అనే సభ్యుడే హిడ్మా హత్యకు ప్రధాన కారణమని ఆ లేఖలో పేర్కొన్నది.
మావోయిష్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాతా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, రాజుదాదా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 6గంటలక