పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో ఎమ్మెల్యే విజయ రమణారావు తీరును నిరసిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోశిక రాజేశం శనివారం నిరసన వ్యక్తం చేశారు.
ఓదెల నుండి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డి.ఎ.ఎఫ్.టీ ద్వారా రూ.12 కోట్ల 75 లక్షల నిధులతో డబల్ రోడ్డు పనులకు, ఓదెల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నుండి డి 86 కెనల్ వరకు సి.సి రోడ్డు నిర్మాణం కోసం ర�