తెలుగు ,తమిళం,కన్నడ ,మళయాళ భాషల్లో 150 పైగా సినిమాల్లో నటించి దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కిన ఘనత సొంతం చేసుకున్న సీనియర్ నటి స్వర్గీయ విజయనిర్మల.
Chandra mohan | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (80) (Chandramohan) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తు�