మహానటి సావిత్రి తొంభైయ్యవ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6వరకు ‘సావిత్రి మహోత్సవ్' పేరిట నిర్వహించబోతున్నామని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
Megastar Chiranjeevi | మహానటి సావిత్రి సినీ జీవితంపై వచ్చిన తాజా పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics). ఈ పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రచించగా.. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పబ్లిష్ చేసింది. ఇక ఈ బుక్ లాంచ్ వేడుక �