రాష్ట్ర గురుకుల పాఠశాల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు.
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా.. టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.