అహ్మదాబాద్లో జూన్ 12న(గురువారం) జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో ఒకరైన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆ రోజు ఆ విమానంలో ప్రయాణించాలని ముందుగా భావించలేదు. మే 19న లండన్ బయల్ద
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) మృతి చెందారు. ఈ మేరకు కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ గురువారం వెల్లడించారు.