విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023 కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కార్యదర్శి డేనియల్ బుధవారం హైదరాబాద్లోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ప్రధాన కార్యాలయాన్ని సంద
సిటీబ్యూరో, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): సాంకేతికత, డిజిటలైజేషన్ను పకడ్బందీగా అమలు చేస్తూ అవినీతిని పూర్తి స్థాయిలో తుద ముట్టించవచ్చని నగర అదన పు సీపీ శిఖా గోయెల్ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా