మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు ఆదివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం అందాలను వీక్షించి వ్యూ పాయింట్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు.
జ్ఞానం ప్రపంచాన్ని వీలైనంత సమగ్రంగా, సత్యగతంగా అర్థం చేసుకోవడానికి ఒక దృష్టి కేంద్రాన్ని (View Point) ఇస్తుంది. ఆ దృష్టి కేంద్రం ఎంత ఉన్నతమైనదీ, పరివ్యాప్త దృశ్యాన్ని ఇచ్చేదీ అయితే అంతగా మన అవగాహన పెంపొందుతుంద�