Indrani Mukerjea | దశాబ్దకాలం దాటినా షీనాబోరా హత్య కేసు ఇంకా అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా నిందితులుగా ఉన్న ఈ కేసులో వారి కుమార్తె విధి ముఖర్జియా కీలక సాక్షిగా ఉన్నారు.
ముంబై: తల్లి ఇంద్రాణి ముఖర్జీతో కలిసి జీవించాలని ఉందని, దీనికి అనుమతించాలంటూ కుమార్తె విధి ముఖర్జీ ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విన్నపాన్ని కోర్టు బుధవారం తిరస్కరించింది. మాజీ భర్త ద్వా