ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే మరుక్షణం మాయమవుతుంది.. ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి, భద్రంగా బంధించి ఉంచేదే ఫొటో! కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్క ఫొటో కళ్లగడుతుంది.
అభయ్, అర్పిత లోహి ప్రధాన పాత్రల్లో నటించిన వీడియో ఆల్బమ్ ‘ఊహలో తేలాల’. ధనుంజయ్ అధ్వర్యంలో అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించారు. ఫణి గణేష్ దర్శకుడు.